Tuesday, September 28, 2010

విజ్ఞానం వినోదం - ఎస్ వి ఎస్ మహబూబ్ నగర్ లో వైజ్ఞానిక ప్రదర్శనకు పాటశాల విద్యార్థులు

జిల్లా కేంద్రం లో జరుగుతున్నా వైజ్ఞానిక ప్రదర్శనకు పాటశాల విద్యార్థులు మరియు ఉపాద్యాయ బృందం వెళ్లి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది తరవాత ప్రముక పర్యాటక కేంద్రం పిల్లల మర్రి కి వెళ్లి వనబోజనాలు చేసారు.ఈ కార్యక్రమాన్ని పిల్లలు చాలా ఆస్వాదించారు .ఉపాద్యాయులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విద్యార్థులకు తెలియజేసారు .
From ZPHS PeddaAdirala


From ZPHS PeddaAdirala


From ZPHS PeddaAdirala

No comments:

Post a Comment