గాంది జయంతి సందర్బంగా పెద్ద ఆదిరాల లో గ్రామ ప్రజలు , పాటశాల విద్యార్థులు ,ఉపాద్యాయులు పాల్గొన్నారు. Mahatma Gandhi's Birthday celeberated by the villagers and students of ZPHS Peddaadirala Sri T.Ramulu sarpanch and Sri K.D.Jermaiah Head Master gave their message to students to follow the principles of Gandhi
జిల్లా కేంద్రం లో జరుగుతున్నా వైజ్ఞానిక ప్రదర్శనకు పాటశాల విద్యార్థులు మరియు ఉపాద్యాయ బృందం వెళ్లి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది తరవాత ప్రముక పర్యాటక కేంద్రం పిల్లల మర్రి కి వెళ్లి వనబోజనాలు చేసారు.ఈ కార్యక్రమాన్ని పిల్లలు చాలా ఆస్వాదించారు .ఉపాద్యాయులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విద్యార్థులకు తెలియజేసారు .