Wednesday, January 26, 2011

గణతంత్ర దినోత్సవ వేడుకలు - బండారు వారి ఔదార్యం

పెద్దాదిరాల ఉన్నత పాటశాలలో జరిగిన 62 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో బండారు పౌండేషన్ తరపున్ శ్రీ బండారు రాఘవేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు .
పాఠశాలకు త్రాగునీరు మరియు విద్యార్థులకు టాయిలెట్లు నిర్మాణానికి సహాయము చేసి తమ ఔదార్యాన్ని
గ్రామం పట్ల తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు .
ఈ సందర్బంగా నిర్వహించిన ఆటల పోటిలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు
నా ఊరు - నా బడి - నా దేశం అని తమ దేశ భక్తిని చాటుతున్న బండారు వారి కి పాటశాల ఎల్లప్పుడూ రుణపడి ఉన్నది .

Tuesday, October 19, 2010

దసరా శుబాకాంక్షలు

తల్లితండ్రులకు , విద్యార్థులకు , ఉపాధ్యాయులకు
దసరా శుభాకాంక్షలు
ScrapU

Monday, October 4, 2010

ప్రార్థన లో విద్యార్థులు

క్రమ శిక్షణ కు మారు పేరు పాటశాల విద్యార్థులు

From ZPHS PeddaAdirala

Saturday, October 2, 2010

గాంది జయంతి వేడుకలు

గాంది జయంతి సందర్బంగా పెద్ద ఆదిరాల లో గ్రామ ప్రజలు , పాటశాల విద్యార్థులు ,ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Mahatma Gandhi's Birthday celeberated by the villagers and students of ZPHS Peddaadirala
Sri T.Ramulu sarpanch and Sri K.D.Jermaiah Head Master gave their message to students to follow the principles of Gandhi

From ZPHS PeddaAdirala


From ZPHS PeddaAdirala




From ZPHS PeddaAdirala




From ZPHS PeddaAdirala

Tuesday, September 28, 2010

విజ్ఞానం వినోదం - ఎస్ వి ఎస్ మహబూబ్ నగర్ లో వైజ్ఞానిక ప్రదర్శనకు పాటశాల విద్యార్థులు

జిల్లా కేంద్రం లో జరుగుతున్నా వైజ్ఞానిక ప్రదర్శనకు పాటశాల విద్యార్థులు మరియు ఉపాద్యాయ బృందం వెళ్లి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది తరవాత ప్రముక పర్యాటక కేంద్రం పిల్లల మర్రి కి వెళ్లి వనబోజనాలు చేసారు.ఈ కార్యక్రమాన్ని పిల్లలు చాలా ఆస్వాదించారు .ఉపాద్యాయులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విద్యార్థులకు తెలియజేసారు .
From ZPHS PeddaAdirala


From ZPHS PeddaAdirala


From ZPHS PeddaAdirala