పెద్దాదిరాల ఉన్నత పాటశాలలో జరిగిన 62 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో బండారు పౌండేషన్ తరపున్ శ్రీ బండారు రాఘవేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు .
పాఠశాలకు త్రాగునీరు మరియు విద్యార్థులకు టాయిలెట్లు నిర్మాణానికి సహాయము చేసి తమ ఔదార్యాన్ని
గ్రామం పట్ల తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు .
ఈ సందర్బంగా నిర్వహించిన ఆటల పోటిలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు
నా ఊరు - నా బడి - నా దేశం అని తమ దేశ భక్తిని చాటుతున్న బండారు వారి కి పాటశాల ఎల్లప్పుడూ రుణపడి ఉన్నది .
Wednesday, January 26, 2011
Subscribe to:
Posts (Atom)